Surprise Me!

Medak Rain: 2 గంటల వ్యవధిలోనే 7 సెంటిమీటర్ల వర్షపాతం..! | Oneindia Telugu

2025-09-11 40 Dailymotion

Medak Rain. Heavy rains lashed Medak. Waterlogging has reached many areas. 7 centimeters of rainfall was recorded in a span of 2 hours, causing flooding in low-lying areas. Heavy floodwaters have accumulated on the Medak-Hyderabad National Highway at the Welcome Board. Motorists are facing severe difficulties due to this. The Meteorological Department is predicting that heavy rains are likely to continue for the next three days.
మెదక్ లో భారీ వర్షం కురిసింది. దీతో చాలా ప్రాంతాల్లో నీరు చేరింది. 2 గంటల వ్యవధిలోనే 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వెల్‌కమ్ బోర్డు వద్ద మెదక్ - హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
#medakrains
#heavyrains
#rainnews

Also Read

Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక.. 13, 14 తేదీల్లో భారీ వర్షాలు..! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-likely-in-south-and-central-telangana-on-13th-and-14th-451465.html?ref=DMDesc

వర్షాకాలంలో విద్యుత్ తో బీ కేర్ ఫుల్.. ఈ తప్పులు చేయొద్దు..! :: https://telugu.oneindia.com/health/stay-safe-this-rainy-season-experts-warn-against-common-electricity-mistakes-451419.html?ref=DMDesc

తెలంగాణలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు ఆరుగురు బలి ! :: https://telugu.oneindia.com/news/telangana/lightning-strike-causes-six-dead-in-telangana-451411.html?ref=DMDesc

Buy Now on CodeCanyon